Telangana

ప్రజా పాలనా

అభయ అస్తం

ఆరు గ్యారెంటీలు ఇవీ..

మహాలక్ష్మి

  • ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం
  • రూ.500లకే గ్యాస్ సిలిండర్
  • రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం

రైతు భరోసా

  • ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం
  • ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం
  • వరి పంటకు అదనంగా రూ.500 బోనస్ ప్రకటన

గృహ జ్యోతి

  • ఇళ్లలో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితం
  • ఇందిరమ్మ ఇళ్లు
  • ఇళ్లులేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
  • తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం

యువ వికాసం

  • విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు రూ.5 లక్షల పరిమితితో వడ్డీ రహిత ఆర్థిక సాయం. కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్‌టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధనా పరికరాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, ఇతర విద్యా సంబంధిత చెల్లింపుల కోసం ఈ మొత్తాన్ని అందిస్తారు.
  • ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు

చేయూత

  • పింఛనుదారులకు నెలకు రూ.4,000 పింఛను
  • ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button