HyderabadTelangana

తెలంగాణ లొ పెట్రోల్ సమ్మె లేదు

పెట్రోల్ కొరత పై కీలక ప్రకటన తెలంగాణ రాష్ట్రము అంతట పెట్రోల్ కొరత పై అయిల్ ట్యాంకర్ల ల అసోసియేషన్ అధ్యక్షులు కీలక ప్రకటన చేసారు తెలంగాణాలో అయిల్ ట్యాంకర్ల సమ్మె లేదని స్పష్టం చేసారు పెట్రోల్ డీజిల్ కు కంగారు పడవలసిన అవసరము లేదు అన్నారు కేద్ర చట్ట సవరణ తో కొంత గందరగోళం ఏర్పడింది అని అయిల్ ట్యాంకర్ లు యధావిధిగా నడుస్తయని అయన వివరించారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button